Skip to content

Gira Gira Gira

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ అలుపెరగక తన వెనకాలె అలసి సొలసి పోయినా మనసె కరగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ చిన్నదేమొ తిరిగె చూడాదే ప్రేమంటె అసలే పడదె హొయ్ గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ అలుపెరగక తన వెనకాలె అలసి సొలసి పోయినా మనసె కరగ లేదులే అలలు అలిసి చతికిలపడున కలలు నిలిచి కలవర పడున సహజ గునము నిమిషము విడున ఏమి జరిగినా మనసునెపుడు వదలని తపన వినదు అసలు ఎవరేమనినా గగనమొరిగి తనపై పడిన ఆశ కరుగునా వేసవిలోన పెనుతాపం ఓ ఆరాటం ల నింగిని తాకి దిగి రాద వర్షంలా గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగ లేదులే సన్నాయి డోలు పెల్లి పాట పాడె అబ్బాయి వోరకంట చూస్తున్నాడె బంగారు బొమ్మ తల యెత్తి చూడె నీ ఈడు జోడె అందాల చందురూడె ఎవరికెవరు తెలియదు మునుపు అడిగి అడిగి కలగదు వలపు ఒకరికొకరు అని కలపనిదె మనని వదులునా ఎదురు పడిన క్షణమొక మలుపు అడుగు కలిపి కదిలితె గెలుపు దిసలు రెండు వెరై ఉన్న పయనమాగునా నెనంటె తానె తను నేనె ఒకటై ఉన్నానె పొమ్మన్న పోనె పడతానె లేస్తానె గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ అలుపెరగక తన వెనకాలె అలసి సొలసి పోయినా మనసె కరగ లేదులే