Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nachavule Nachavule
B. Ajaneesh Loknath, Karthik
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే
నీ కొంటెవేషాలే చూశాకే
తడబడని తీరు నీదే
తెగబడుతూ దూకుతావే
ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే
బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే
ఏ' నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే
కపటి కపటి కపటి కపటి
కపటి కపటి కపటి కపటియా
అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే
పొగరుకే అణకువే అద్దినావే
పద్ధతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే
అమ్మడూ నమ్మితే తప్పు నాదే
నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే
నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే
పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే
మనసుకే ముసుగునే వేసినావే
కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే
లోపలో లోకమే ఉందిలేవే
నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే
తడబడని తీరు నీదే
తెగబడుతూ దూకుతావే
ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే
బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే
నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే
నీ కొంటె వేషాలే చూసాకే