Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Manasoka Madhukalasham
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది
మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది
ఒకతియ్యని పరితాపమై
ఒకతియ్యని పరితాపమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
తొలకరి వలపొకటి అలపుల తొలిచినది
తొలకరి వలపొకటి అలపుల తొలిచినది
గత జన్మల అనుబంధమై
గత జన్మల అనుబంధమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం