Skip to content

Madhuram Madhuram

Ajay-Atul, S.P. Balasubrahmanyam, K. S. Chithra
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

మధురం మధురం మధురం మధురం మధురం మధురం మధురం మధురం ప్రణయం మధురం కలహం మధురం క్షణము సగము విరహం మధురం సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం అందం అందం అని ఊరించే అందాలన్ని అసలే మధురం శ్రవణం మధురం నయనం మధురం కులుకే మధురం కురులే మధురం గమనం మధురం జగనం మధురం లయలో సాగే పయనం మధురం గమనం మధురం జగనం మధురం లయలో సాగే పయనం మధురం ఎదరే ఉంటే అదిరే మధురం చెదిరే జుట్టు చమటే మధురం సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగరమధనం సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగరమధనం అన్నీ మధురం అఖిలం మధురం ఆమే మధురం ప్రేమే మధురం అన్నీ మధురం అఖిలం మధురం ఆమే మధురం ప్రేమే మధురం కనులే మధురం కలలే మధురం కొంచం పెరిగే కొలతే మధురం కనులే మధురం కలలే మధురం కొంచం పెరిగే కొలతే మధురం మనసే మధురం సొగసే మధురం విరిసే పెదవుల వరసే మధురం ఉదయం దాచే మధురిమ గాని ఉదరం మధురం హృదయం మధురం తాపం మధురం శోకం మధురం అలకే చిలికే కోపం మధురం అలుపే మధురం సొలుపే మధురం అతిగా మరిగే పులుపే మధురం అలుపే మధురం సొలుపే మధురం అతిగా మరిగే పులుపే మధురం అధరం మధురం వ్యధనం మధురం వెలుగే చిలికే తిలకం మధురం బాలా మధురం డోలా మధురం లీలా మధురం హేలా మధురం బాలా మధురం డోలా మధురం లీలా మధురం హేలా మధురం జోజో మధురం (మధురం) జోలా మధురం (మధురం) మనువాటకిదే ఫలితం మధురం మధురం మధురం ప్రణయం మధురం మధురం మధురం విరహం మధురం సరసం మధురం విరసం మధురం నయనం మధురం వదనం మధురం సరసం మధురం విరసం మధురం నయనం మధురం వదనం మధురం అన్నీ మధురం అఖిలం మధురం మనమే మధురం ప్రేమే మధురం