Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Power Star
A. R. Rahman
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Powerstar powerstar
కయ్యం మానుకుని ఇయ్యర హామీ
నయం చెయ్యవిక ఎందుకు ఏమి
తయారయ్యే మరి తరికిట ధీమి
Powerstar powerstar
దెయ్యం కయ్యం అను నువ్వొక గామి
చెయ్యందియ్యమను నువ్వురికామి
ఏం కాదు మరి నాతి చరామి
Your star i'm your star
ఇయ్యాల్సింది మరి ఇయ్యవు ఏమి
తియ్యాల్సింది తెర తియ్యవు ఏమి
అయ్యో చెయ్యకిక తిమ్మిని బమ్మి
అమ్మి చెల్లదిక చిల్లర దొమ్మి
తలుకు బెలుకు తారలే నమ్మే
తెలుగు powerstar వే సుమ్మీ
Powerstar powerstar Powerstar powerstar
Power superఓ superఓ నాపైనే చూపేరో హో హో
కయ్యం మానుకుని ఇయ్యర హామీ
నయం చెయ్యవిక ఎందుకు ఏమి
తయారయ్యే మరి తరికిట ధీమి
Powerstar powerstar
తప్పదిక చెయ్యవే hands up
ఎప్పటికీ వెయ్యన lockup
చెప్పు మరి చేసిన తప్పులు
ఏమిటి ఏమిటి నా నేరం
అరె ఎందుకు ఈ దౌర్జన్యం
అధరాల్లో heroin ఉందే
కులుకుల్లోన cocaine ఉందే
అందంలో R.D.Xయే నిండుందే
నేనెల్లో nicotine ఉంది
చిరునవ్వుల్లో steroid ఉంది
అల్లరిలో alcoholయే దాగుంది
కౌగిలి కారాగారంలో...
బిడియాన్నే ఇక బలిచేస్తా మరి విరహాన్నే ఇక ఉరి తీస్తా
నవరసిక చెరుగులతో పసిడి చెమటలతో ముసురు చలికి తెర తీస్తాగా
కయ్యం మానుకుని ఇయ్యర హామీ
నయం చెయ్యవిక ఎందుకు ఏమి
తయారయ్యే మరి తరికిట ధీమి
Powerstar powerstar
పెట్టుమరి పరుగుకి full stop
తగ్గుమరి తకదిక wrong step
హద్దు అని నిలపకు ఎప్పుడూ
ఏమిటి ఏమిటి విపరీతం అరె ఎందుకు నాపై పంతం
One wayలో ప్రవేశమేంటే
One twentyలో ప్రయాణమేంటే
ప్రణయంలో పద్ధతి పాడూ లేదేంటే
Signalనే అతిక్రమిస్తా
సిగ్గే వదిలి మతిభ్రమిస్తా
చివరికి నా licenseయే రద్దౌతున్నా
ఎగసిన యవ్వన మార్గంలో...
ఎడమైనా అది కుడి అంట సరే ఎరుపైనా అది పసుపంట
ఇక ఇరుకు సరసమట ఉరుకు మురిపెమట మెలిక మోక్షమట పదమంట
మధుర ప్రేమలకు master నువ్వే
మదన కాముడికి co-star నువ్వే
మనసు దోచుకొను my star నువ్వే
Powerstar powerstar
దెయ్యం కయ్యం అను నువ్వొక గామి
చెయ్యందియ్యమను నువ్వురికామి
ఏం కాదు మరి నాతి చరామి
Your star i'm your star
మధుర ప్రేమలకు master నువ్వే
మదన కాముడికి co-star నువ్వే
Master నువ్వే master నువ్వే master నువ్వే master నువ్వే...