Skip to content

Raasanu Premalekahalu

S. P. Balasubramanyam
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయె దివిలోన తారకలాయె నీ నవ్వులే రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయె దివిలోన తారకలాయె నీ నవ్వులే కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ నా మనసు నిన్నే తలచి ఓ యన్నదీ మురిపించే ముద్దు గులాబి మొగ్గేసిందీ చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయె దివిలోన తారకలాయె నీ నవ్వులే ఆ ఆ ఆ ఆ ఆ నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో మ్మ్ నీ చల్లని రూపం ఉందీ నా కనులలో ఆఆ నాలోని సోయగమంతా విరబూసెలే నాలోని సోయగమంతా విరబూసెలే మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయె దివిలోన తారకలాయె నీ నవ్వులే మ్మ్ మ్మ్ ఆఆఆఆ అందాల పయ్యెద నేనై ఆటాడనా ఆఆఆ కురులందు కుసుమం నేనై చెలరేగనా ఆ ఆ నీ చేతుల వీణని నేనై పాట పాడనా నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో లలల లలలలల ఆఆఆఆమ్మ్ ఆఆఆఆ