Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Excuse Me Mr. Mallannaa
Vikram, Devi Sri Prasad, Suchitra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Excuse me, mister మల్లన్న
Excuse me, mister మల్లన్న
ఓ coffee తాగుదాం आओना
Hot ah cold ah నువ్వే తాకి చూడు ... పోవే పోవే
Excuse me, mister మల్లన్న
ఓ long drive పోదాం आओना
Slow ah Speed ah నువ్వే తోలి చూడు ... పోవే
ఒట్టి sim card, empty ipod
నిన్ను switch on చెయ్యడమే waste
Hutch bull dog పిచ్చి peacock
నాకు touch అవ్వకుంటేనే safe
L board రేయ్ L board
ఎప్పుడెక్కుతావ్ main road
పోవే పోరా పోవే పోరా
పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోపోపో
Excuse me
Excuse me, mister మల్లన్న
ఓ coffee తాగుదాం आओना
Hot ah cold ah నువ్వే తాకి చూడు ... పోవే పోవే
Excuse me miss సుబ్బలచ్చిమి
Your activities are తప్పు లచ్చిమి
నీ మాటా తీరూ కుప్పే గొప్ప లచ్చిమి ... పోవే పోవే
ఏయ్ మల్లన్న నీ style ఏ చూసి thrill అయినా
నా అందం చూసి నీ మనసులో బెంగైనా ఛీ బెట్టేనా
నీ అందం వల్ల కాదు నీ హింస వల్ల చిత్తయినా
నీ చేతికి మాత్రం చిక్కుతానా
జగమేమాయన్నాడా వేమన్న
ప్రేమే లేదన్నాడీ మల్లన్న
అబ్బ అబ్బ అబ్బ పెద్దలు అన్నారబ్బా
కామిగాకా మోక్షగామి మనిషే కాలేడబ్బా
డబ్బా డబ్బా డబ్బా పోవే పోపుల డబ్బా
రోజూ నీతో బౌ బౌ అంటే లైఫే నాకు దెబ్బ
Hitler కూతురా Hitler కూతురా
ప్రేమ ఊదరెట్టి నన్ను చంపొద్దే
Lincoln తమ్ముడా Lincoln తమ్ముడా
వేదాంతం చెప్పమాకు ఈ పొద్దే
కాశ్మీరా కృష్ణా నీరా ఇది తేలని తగరారా
పోవే పోరా పోవే పోరా
పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోపోపో
Excuse me
Excuse me, mister మల్లన్న
ఓ coffee తాగుదాం आओना
Hot ah cold ah నువ్వే తాకి చూడు ... పోవే పోవే
Excuse me miss సుబ్బలచ్చిమి
Your activities are తప్పు లచ్చిమి
నీ మాటా తీరూ కుప్పే గొప్ప లచ్చిమి ... పోరా పోరా
ఏయ్ ఏంటి తెగ over చేస్తున్నావ్
ఏం చెయ్యనివ్వట్లేదే
నువ్వు చదువుకున్నదానివే కదా
నిన్ను చదవడం రావట్లేదే
హెయ్ తప్పుకో నువ్వు ఒప్పుకో
ఇదిగో చూడు మంచి mood అయ్యో
చేదా చేదా చేదా నా మాటంటేనే చేదా
నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ
హెయ్ పోదా పోదా పోదా నాపైన ఆశే పోదా
Girls వెంట guysఏ పడితే chapter close అయిపోదా
ఉప్పు మూటలా ఉప్పు మూటలా
Life long నిన్ను నేను మోస్తాలే
ఓ లొట్టిపిట్టలే లొట్టిపిట్టలే
వందరెట్లు నీకన్నా అందగత్తెలే
రమ్మంది ఈ రాకుమారి please రారా track మారి
పోవే పోరా పోవే పోరా
పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోపోపో
Excuse me
Excuse me, mister మల్లన్న
ఓ coffee తాగుదాం आओना
Hot ah cold ah నువ్వే తాకి చూడు ... పోవే పోవే
Excuse me miss సుబ్బలచ్చిమి
Your activities are తప్పు లచ్చిమి
నీ లిప్పు హిప్పు చాలా చప్ప లచ్చిమి ... పోరా పోరా