Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
viral vayyari
Haripriya
,
Devi Sri Prasad
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
వై, వై, వై, వై, వై, వై, viral
వై, వై, వై, వై, వై వయ్యారి
వై, వై, వై, వై, వై, వై, viral
వై, వై, వై, వై, వై వయ్యారి
Instagramలో నా following-u
చూశావ్ అంటే mind-u blowing-u
వై, వై, వై, వై, వై, వై, viral
వై, వై, వై, వై, వై వయ్యారి
Followers అందరికి నేనే darling-u
నేనేమి చేసినా full-u trending-u
వై, వై, వై, వై, వై, వై, viral
వై, వై, వై, వై, వై వయ్యారి
ఎయ్ నా post-u taste ఏమో
యమ్మా tempting-u
ఎప్పుడొస్తాదంటూ youth అంతా waiting-u
వై, వై, వై, వై, వై, వై, viral
Upload-u చేసాక download-u కోసం
చిన్నా పెద్దా తేడా లేక
అంతా fighting-u
వై, వై, వై, వై, వై వయ్యారి
That's why, why, why, why
వై, వై, వై I am viral వయ్యారి
Viral వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
Viral వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వై, వై, వై, వై, వై, వై, viral
వై, వై, వై, వై, వై వయ్యారి
ఏ ముత్యాల ముగ్గేస్తే
నీకింత రీచొచ్చిందా దా దా దా
ముత్యంమంత tattoo వేస్తే
నాకింత craze వచ్చింది ది ది ది
కొత్త కొత్త వంట చేసి
Over night star అయ్యావా
వా వా వారేవా
కుర్ర గుండెలోన మంటెట్టి
Top of the town అయ్యాను ను ను ను
ఊర mass-u step-u లేస్తే
పిచ్చ peaks అన్నారా
ఒళ్లు విరుచుకుంటే చాలు
రచ్చ max-u అన్నారు
ఏ పద్ధతిగా ఉన్నన్నాళ్లూ
వొద్దనుకుని వదిలేశారు
హద్దులు నే రద్దనక
వద్దన్న చేసేశారు
హ? హ? ఏం చేసేసారు?
Viral (ఓహో!)
Viral వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
Viral వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
ఏ వచ్చాక ఈ craze వయ్యారి
ఏం చేసావే వే వే ఏవే
నా fans కోసమని ఇంకొంచం
బరువెక్కాను ను ను ను
ఓ పాప ఎపుడైనా troll అయితే
Feel అయ్యావా వా వా వా
ఎహ అయ్యన్నీ మాములే
చూడొద్దని fix అయ్యాను ను ను ను
తగ్గమన్నా తగ్గదంట
నీపైనా మా బెంగే
తప్పులేదు తప్పదంట
ఆ మాత్రం craving
నాలోన ఏం దాగున్నా
మీ చూపులు వెతికేదోకటే
అందుకనే ఎంతోద్దన్నా
ఎగబడి తెగ కానిచ్చారే
హ? హ? ఏం చేసేసారు?
Viral (ఓహో!)
Viral వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
Viral వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వై, వై, వై, వై, వై, వై, viral
వై, వై, వై, వై, వై వయ్యారి
వై, వై, వై, వై, వై, వై, viral
వై, వై, వై, వై, వై వయ్యారి హ