Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rani Ranamma
P. Susheela
,
K. V. Mahadevan
,
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
రాణీ రాణమ్మ
ఆనాటి నవ్వులు ఏవమ్మ
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ
నీ ముంగిట ఆడాలనీ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలనీ
నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని
రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలనీ
నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని
ఎంతగా అనుకున్నాను
ఏమిటి చూస్తున్నాను
ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను
పన్నీటీ బతుకులోన కన్నీటి మంటలేనా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ
రానీ కన్నీళ్ళు రానీయమ్మా
రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా
సహనం స్త్రీ కి కవచమనీ శాంతం అందుకు సాక్ష్యమనీ
సహనం స్త్రీ కి కవచమనీ శాంతం అందుకు సాక్ష్యమనీ
ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా
రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా
గుండె రగిలి పోతు ఉంటే గూడూ మేడా ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళూ పూలూ ఒకటేలే
గుండె రగిలి పోతు ఉంటే గూడూ మేడా ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళూ పూలూ ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం
ఎక్కడో అవలి తీరం
ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో అవలి తీరం
ఎదురీతా ఆగదులే విధిరాత తప్పదులే
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ