Skip to content

Chinni Chinni Aasalu

Anoop Rubens
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

యెచిత్రం: మనం (2014) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ యాయాయే యాయాయా యాయాయా యాయా యాయా యా హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ... తొలిచూపు నీపైనే తొలిపలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో హో తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే హే హే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే... ఉఁ యాయాయే ఉఁ యాయాయా యాయాయా యాయా యాయా యా ఓ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ అంటే ఇలా ఇవ్వు... ఇలా ఇవ్వు హో ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహమూ ప్రేమ రెండు నావే... హో వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె సడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే హు హూ చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హు హూ హో... నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే బహుమతిచ్చావే జీవితాన్నే... హో... ఇద్దరే ఉన్నామే ఒక్కరై అదితామే ముగ్గురైపోయె ముద్దులోనే ప్రేమనే పంచావే పాపలాచూసావే మన ప్రేమ పాపైందిలే... చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే... హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే ఓ... చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏంచెయ్యనూ... తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే ఈ మాట మాలో మోగెనే హే హే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హొ హో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే... యె యే. యె యె యే. యె యె యె. యాయా యాయయా. హో. చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయనూ. ఏం చేయనూ. ఏం చేయనూ. తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే. హో.హో.హో. తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే. హే. హే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే ఓ యాయాయా. ఓ యాయాయా. యాయాయా. యాయా యాయాయా. ఓ ఐ లవ్ యూ. ఆ. ఐ లవ్ యూ. ఆ. ఈ లవ్ యూ. అంటే. ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వు. హో. ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే. ఓహో. వెలుగులా వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నీవయ్యావులే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హో. నేస్తమై వచ్చావే పుస్తెలై నిలిచావే బహుమతిచ్చావే జీవితాన్ని ఓ... ఇద్దరై ఉన్నామే ఒక్కరై ఒదిగామే ముగ్గురై పోయె ముద్దు లోనే. ప్రేమనే పంచావే పాపలా చూసావే మన ప్రేమ పాపయ్యిందిలే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓహో. చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హో. చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే ఓ. చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయనూ. తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే ఈ మాట మాలో మోగెనే. హే. హే. చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హోహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే