Skip to content

Gurtunda Seetakalam Title Track

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

Catch పడితే out అంటారే బైట పడితే six అంటారే వెంటపడితే ప్రేమంటారే కంటపడితే తిడుతుంటారే ఓ December పువ్వుని కలిశా ఈ తుషారం తనలో చూశా Magic అంటే ఏంటో తెలుసా మనము కలిసిన date-ye బహుశా గురుతుందా శీతాకాలం గురుతుందా శీతాకాలం గుర్తుందా శీతాకాలం గురుతుందా శీతాకాలం చిలిపి ప్రేమకు పాటొకటుంటే line-ye నువ్వేనా మనసు bookకి look కొకటుంటే Cover page నీదేనా హే అందమా అందమా అందుమా హే హే ఆనందమే మే అందాలమ్మా ఆశే ఆకాశమా శ్వాసే నీకోసమా కోసే వయ్యారమా दिलसे సంతోషమా గురుతుందా శీతాకాలం గురుతుందా సీతాకాలం సెకను సెకనొక ప్రేమకు గురుతే ఇష్టపడిన హృదయానా శఘము శఘమొక సెకనవుతోందే కలిసి నడిచే పయనాన హే వేసవే వేసవే పూసెనా హే హే చలిమాసమే నీ శ్వాసనా పేరే జపించనా నీకై తపించనా ప్రేమే సాధించనా ప్రాణం నీ పంచనా గురుతుందా శీతాకాలం గురుతుందా శీతాకాలం గురుతుందా శీతాకాలం గురుతుందా శీతాకాలం