Skip to content

O Papa Lali

S.P. Balasubrahmanyam, Ilayaraja
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాపా లాలి నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవి ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో ఓ కోయిలా పాడవే నా పాటని తియ్యని తేనెలే చల్లిపో ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో సెలయేరుల అలపాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాపా లాలి