Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sitharangi
Sunny Austin
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సందమామ రూపు సిత్తరాంగిరో
సొట్ట బుగ్గ పిల్ల సూపు వెన్నెలో
సందమామ రూపు సిత్తరాంగిరో
సొట్ట బుగ్గ పిల్ల సూపు వెన్నెలో
మావిడాల మడవ కట్టి చేల్లో కూకుంటే
ఎనుమును తోలుతూ డాబబట్టి యాడికొయ్యిండో
ఒట్టి కారం సీయల కూర ఒండుకోచ్చానో
కండి బుడ్డల కళ్ళం కాడ
లాగు లాగేయ్ రో
బోరు బావి గిలక
తాడు లాగలేకుంటే
తెల్ల అంగీ ఖద్దర్ పంచా
అబ్బి వచ్చెనో
నిండు బిందె పైకి లాగి నెత్తినెట్టెనో
కోరమీసం పిల్లగాడు కొల్లగొట్టెనో
సందమామ రూపు సిత్తరాంగిరో
సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలో ఆహా
సందమామ రూపు సిత్తరాంగిరో
Once again
సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలో
You made my heart looking for you మావ మావ
You made me fly and look at you మావా మావా
Don't leave me just stay with me forever
I need you let just love me ఓ మావ
సల్లపొద్దు సాయంకాలం
ముద్దుల మావయ్యో
గడ్డివాము గట్ల కాడ చెయ్యి వెయ్యవకురో
లంగా ఓణీ కట్టుకొచ్చా సూడు మావయ్యో
పొద్దు తిరుగు పువ్వు లెక్క
వెంట రావయ్యో
రాయలసీమ రోషం ఉన్నదానివే
నీ ముక్కుపుడక చూస్తే mesmerizing-ye
నీ కల్లకాటుక పెట్టిన చిత్రవతివే
నువ్వు గడుసు పిల్లవే
నువ్వు నిక్కులాడివే
ఓయమ్మి you fall from the sky
ఈ అబ్బి chance ఇవ్వడు నీకు
From కర్నూల్ to చిత్తూర్
నువ్వు అందగత్తవే
నువ్వు అప్సరసవే అయినా పడిపోనులే
గండికోట గుండ్ల మీద పాలపిట్టలురో
మావను చూస్తే సిగ్గే పడుతూ లగెత్తుపొయ్యేరో
మరదలు పిల్లా అందం సందం
ఎప్పుడు సూస్తవురో
మట్టి గాజులు మల్లెపూలు
ఎప్పుడు తెస్తవురో
సందమామ రూపు సిత్తరాంగిరో
సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలో
సందమామ రూపు సిత్తరాంగిరో
సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలో
You made my heart looking for you మావ మావ
You made me fly and look at you మావా మావా
You made my heart looking for you మావ మావ
You made me fly and look at you మావా మావా