Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Joruga Husharuga
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయ్యగా
జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయ్యగా
జోరుగా
ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే మరువనంటినే మరువనంటినే
ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా జోరుగా
నీ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
ఓ ఓఓ ఓ ఓ
వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే కలిసిరాగదే కలిసిరాగదే
ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా జోరుగా
నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే
ఓ ఓఓ ఓ ఓ
నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే వరించినాడనే వరించినాడనే
ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయ్యగా
జోరుగా
జోరుగా