Skip to content

Koti Kiranamula

John Wesly
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము పిండమునై నేనుండగా నీవు అండగా నిలిచితివే పిండమునై నేనుండగా నీవు అండగా నిలిచితివే మెండైన నీదు దీవెనలొసగి తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే మెండైన నీదు దీవెనలొసగి తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకను తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకను దాతవు నీవై తోడుగా నుండి దాతవు నీవై తోడుగా నుండి ఆధారమైనావులే జీవనాధారమైనావులే నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా