Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Adagaka Ichchina
P. Susheela
,
Ghantasala
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
అడగక ఇచ్చిన మనసే ముద్దు ... అందీ అందని అందమె ముద్దు ...
విరిసి విరియని పువ్వే ముద్దూ ...
తెలిసి తెలియని మమతే ముద్దు ...
అడగక ఇచ్చిన మనసే ముద్దు ... అందీ అందని అందమె ముద్దు ...
విరిసి విరియని పువ్వే ముద్దూ ...
తెలిసి తెలియని మమతే ముద్దు .
అడగక ఇచ్చిన మనసే ... ముద్దు ముద్దూ ...
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు ...
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు ...
పొగడి పొగడీ బులిపించే ... నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు ...
పొగడి పొగడీ బులిపించే ... నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు ...
అడగక ఇచ్చిన మనసే ... ముద్దు ముద్దూ ...
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు ...
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు ...
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు ...
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు ...
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ ...
పచ్చని చేలే కంటికి ముద్దు ...
నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు ...
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ... ఊహుహుహూహు ...
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ...
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దూ...
విరిసి విరియని పువ్వే ముద్దూ ...
తెలిసి తెలియని మమతే ముద్దు ...
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ ...
అహహాహహాహహాహహా ...