Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
[iSongs.info] 04 - Madhuram
Sameera Bharadwaj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలి
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురం లాలనయే
మధురమే లాహిరిలే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమె మైమరచిందిలే
కాలం పరుగులు ఆపి
వీక్షించె అందాలే
మోహం తన్మయమొంది శ్వాసించె గంధాలే
ఊరించి రుచులను మరిగి ఉడికించె తాపాలే
ఉప్పొంగి ఊపిరి సెగలో కవ్వించె దాహాలే
మౌనంగా
మధువుల జడిలోన పులకించెే ప్రాణాలెే
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
వీచే గాలులు దాగి
చెప్పేనె గుసగుసలే
చూసే ముసి ముసి నవ్వులు
చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట
అరుదించి ఆకాశం
సగమై ఈ సాగరమందె
అగుపించె ఆసాంతం
తీరం... ముడివేసిన దారం
తీర్చే ఎద భారాలే
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలి
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురం లాలనయే
మధురమే లాహిరిలే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమె మైమరచిందిలే