Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chengaavi Rangucheera
P. Susheela
,
K. V. Mahadevan
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఛీ ఛి ఛి ఛి ఛి ఛి ఛి ఛి
ఛా ఛ ఛ ఛ ఛ ఛ ఛ ఛ
చెంగావి రంగు చీర
కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య దాని జిమ్మదియ్య
అందమంతా చీరలోనే ఉన్నది
చెంగావి రంగు చీర
కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య దాని జిమ్మదియ్య
కొంగు కొంగూ కలిపి చూడమన్నది
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య
అందమంతా చీరలోనే ఉన్నది
మెరుపల్లే వచ్చింది నా ఇంటికి
నన్ను మెల్లంగ దించింది ముగ్గులోనికి
మెరుపల్లే వచ్చింది నా ఇంటికి
నన్ను మెల్లంగ దించింది ముగ్గులోనికి
తలదాచుకొమ్మని తావిస్తివి
తలదాచుకొమ్మని తావిస్తివి
పిల్ల దొరికింది చాలని
ఇల్లాల్ని చేస్తివి
చెంగావి రంగు చీర
కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య
అందమంతా చీరలోనే ఉన్నది
ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి
దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి
ఆ యాహు యాహు ఆ యాహు ఆహు
యాహు ఆహు యాహు ఆహు యాహు ఆహు
ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి
దాంతో వెర్రెత్తిపొయింది కుర్రవాడికి
పిచ్చివాడనే పేరు చాటున
మాటు వేసినావు
పిచ్చివాడనే పేరుచాటున
మాటు వేసినావు
పిల్లదాని పెదవి మీద
కాటు వేసినావు
హేయ్ సరి సరి సరి సరి సరి సరి
చెంగావి రంగు చీర
కట్టుకున్న చిన్నది
హై దాని జిమ్మదియ్య
కొంగు కొంగూ కలిపిచూడమన్నది
సరసంలో పడ్డాడు ఇన్నాళ్లకి
హొ అబ్బో సంగీతం వచ్చింది
బుచ్చి బాబుకి
సరసంలో పడ్డాడు ఇన్నాళ్లకి
అబ్బో సంగీతం వచ్చింది
బుచ్చి బాబుకి
తెరచాటు తొలిగింది పరువానికి
తెరచాటు తొలిగింది పరువానికి
అది పరవళ్లు తొక్కుతూ
పాడింది నేటికి
సరిసరి .సరిసరి.సరిసరి.సరిసరి
చెంగావి రంగు చీర
కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య
కొంగు కొంగూ కలిపిచూడమన్నది
చెంగావి రంగు చీర
కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య
అందమంతా చీరలోనే ఉన్నది
సరిసస్సస్స సగసస్సస్స సమసస్సస్స సరిసరిసరిసా
సరిసస్సస్స సగసస్సస్స సమసస్సస్స సరిసరిసరిసా
సరి సరి సరిసా
సరి సరి సరిసా
సరి సరి సరి సరి సరి సరి సరి సరి సా