Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Idhe Idhe
Hesham Abdul Wahab
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
అలా ఎగసే అలలా
పడే కురులతో పడేసినావా
అవే చిలిపి కనులా
అదే మెరుపు మరలా
ఇది కల కదా
తిరిగిలా ఎదుట పడగా
నడిచిన నదా
కదలదే శిలే అయ్యేనా ప్రాణం
ఇదే ఇదే ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
శ్వాసగా శ్వాసగా
చాయే ఇసుక మెరుపా
చీరే చీకటేల ఆకాశమేగా
నిన్నే పొగిడే పుడకా
బొట్టే నిమిరే నుదురే
జరిగిన కథే
గురుతులే తిరిగి నడిచే
కమ్మేను కదే
పెగలదే మాటే ఏంటో ఈ మౌనం
ఇదే ఇదే ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
శ్వాసగా శ్వాసగా