Lallayire
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
హే లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండెల్లో ఏదో లల్లాయిరే
ఓ లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండె సప్పుడుకేదో లల్లాయిరే
హే వాలు కళ్ళ వయ్యారి భామ
ఎంత ముద్దుగున్నవే గుమ్మ
మళ్ళి మళ్ళి పుట్టింది ప్రేమ నిన్ను చూడగా
ప్రాణమైన పుత్తడి బొమ్మ
పక్కనుంటే చాలు లేమ్మ
నువ్వు లేక ఉండలేనమ్మా
ఓ లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండెల్లో ఏదో లల్లాయిరే
హే లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండె సప్పుడుకేదో లల్లాయిరే
ఓ లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండెల్లో ఏదో లల్లాయిరే
లల్లాయిరే లాయి లల్లాయిరే
గుండె సప్పుడుకేదో లల్లాయిరే