Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Anaganaganaga
Sreerama Chandra
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
అనగనగనగనగా అలసిన మనసొకటి
తరలెను తన గూడే విడిచి
తన ఒడి పసివారే
తరిమిన వేదనలో
తను ఎటు పోయిందో నడిచి
నీ అడుగులు లేక
ఏ అలికిడి లేదు
నీ ఉనికి లేక
ఓ శూన్యమయ్యామని ఇలా పిలిచా
అనగనగనగనగా అలసిన మనసొకటి
తరలెను తన గూడే విడిచి
తన ఒడి పసివారే
తరిమిన వేదనలో
తను ఎటు పోయిందో నడిచి
తిట్టాలనిపించైనా వస్తావని
అనుకున్నా తప్పేదో చెయ్యాలని
ఇవి తెగిపోయే బంధాలేనా
మా ఊపిరికే మూలం నీవేగా
కనుపాపని కాచే రెప్పలకా కోపం
ఏ దిక్కున నీవున్నా రావా
నీడే మేమంతా
అనగనగనగనగా అలసిన మనసొకటి
తరలెను తన గూడే విడిచి
తన ఒడి పసివారే
తరిమిన వేదనలో
తను ఎటు పోయిందో నడిచి