Skip to content

Lacchi Gaani Pelli

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

[Chorus] మా లచ్చిగాని పెళ్ళి ఇక పార్సిగుట్టల లొల్లే మా లచ్చిగాని పెళ్ళి నువ్వు మర్ఫా కొట్టరా మళ్ళే మా లచ్చిగాని పెళ్ళి ఇక పార్సిగుట్టల లొల్లే మా లచ్చిగాని పెళ్ళి నువ్వు మర్ఫా కొట్టరా మళ్ళే మా లచ్చిగాని పెళ్ళి నువ్వు కచ్చా కొట్టరా ఢిల్లీ ఆడి నుంచి ఈడికి అడ్డుకుని ధుమ్మాము గల్లి గల్లీ మా లచ్చిగాని పెళ్ళే [Verse 1] నువ్వు హారతి పట్టు వినికి పెట్టరా బొట్టు నువ్వు సెల్ఫోన్ పట్టు ఒక సెల్ఫీ కొట్టు అరే రారా నట్టు జరా తేరా లట్టు నెత్తికి రిబ్బన్ జుట్టు ఎగిరి పల్టీ కొట్టు అరే చిల్కల్ గూడా టిప్పు నీ తల్వా చొరగా దిప్పు ఓరే వారసి గూడా ఫాసు నువ్వు మాయాధారి బైసు చెల్లాసింగ్ నా నాగిరెడ్డి డాన్స్ గుదత్తి పుంగి ఊపు ఊపు [Chorus] మా లచ్చిగాని పెళ్ళే మా లచ్చిగాని పెళ్ళి ఇక పార్సిగుట్టల లొల్లే మా లచ్చిగాని పెళ్ళి నువ్వు మర్ఫా కొట్టరా మళ్ళే [Verse 2] జంబో గ్లాస్ నెత్తిలో పెట్టి డిస్కో డాన్సు చెయ్యాలే బాటిల్ మీద బాటిల్ కుద్ది బండి కట్టము మండాలే అగారా బువ్వా పెడితే బాగోన లేలేపాలే తలకెక్కురా కాళ్ళ చోవ కిండల్ కలిచేయాలే అట్టగుట్ట తిరిపోయే మెట్టు కూడా మెరిసిపోయే పార్సిగుట్ట పార్సిగుట్ట పార్సిగుట్ట చల్ [Chorus] మా చిచ్చాగాని పెళ్ళి మన పార్సిగుట్టల లొల్లే మా సాలేగాని పెళ్ళి నువ్వు మర్ఫా కొట్టరా మళ్ళే [Verse 3] నామ్మీ మౌండా మార్కెట్ కెళ్ళి పూల దండలు తెచ్చి అయ్యేరాబాయ్ పోయి గూడా కాంపౌండ్ నుంచి కల్లు కూడాలు ఉంటే జై సినిమా హీరో లేక వీటి అందరూ చూస్తే మెచ్చాలే లచ్చిగాని పరాధంటే లక్ష రూపాయలడవాలే తెలంగాణ ఆంధ్ర కాదు ఇండియా మొత్తం తెలవాలే అందరూ మన లచ్చిగాని పెళ్ళి గురించి మాట్లాడాలే [Chorus] మా లచ్చిగాని పెళ్ళే మా లచ్చిగాని పెళ్ళి ఇక పార్సిగుట్టల లొల్లే మా లచ్చ�