Kajalu Chellivaa
Ravi Teja; S.S.Thaman
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
హలో బాయ్స్ అండ్ గర్ల్స్
థిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు అల్ ది యూత్ అఫ్ A.P
అమ్మయిలను చూసి టెంప్ట్ అయిపోయి, మెల్ట్ అయిపోయి, బాగా డెబ్బయిపోయి
లైఫ్ లో హార్ట్ అయిపోయి మఠ్ అయిపోయిన కుర్రాళ్లందరికి ఈ పాట అంకితం
కాజలూ చెల్లివా కరీనా కి కజిన్ వా
కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరువా
కాజలూ చెల్లివా కరీనా కి కజిన్ వా
కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరువా
అయినా లవ్ చేస్తే ఫోజ్ కొడ్తాదే
మనసే నీకిస్తే ఇజ్జతిస్తావే
ఎందుకే ఎదవ జన్మ ఏటిలోనే దూకావే
ఇనవే కన్య కుమారి, కరెంగే సవారీ
రబీనే బానాది, జోడి అమ్మడు అమ్మడి
కాజలూ చెల్లివా, కరీనా కి కజిన్ వా
కత్తిరిన కైపువా, కత్తిలాంటి ఫిగరువా
నా గుండెల్లోనా కుక్కర్ కేమో మాంటెత్తింది
నువేగా విస్ట్లే కొట్టి పిలుస్తుంటే పిల్ల విసుకుంటావా
సరదా పుట్టి చీమల పుట్టాలంటి
వెంట గెలికితే ఎట్లుంటదో ఏమవుతాడో నేడే చూపిస్త
రాజమౌళి ఈగ లాగా నిన్ను వదిలిపెట్టనే
ఇనవే కన్య కుమారి, కరెంగే సవారీ
రబీనే బానది, జోడి అమ్మడు అమ్మడి
మీరు ప్రేమ దోమ, తొక్కతోలు
ఎన్నో ఎన్నో అంటారే నీలల్లోకి
రానే రాను కల్లోలాన్ని చూస్తారే
ఇన్నాళ్లుగా దాచుకున్న ఒకే ఒక్క మనసుతో
గూటి బిళ్ళ గోలి కయ, ఆడేసుకుంటారే
ఇంత ఇంత హింస పెడితే ఉసురు తగిలిపోతారే
ఇనవే కన్య కుమారి, కరిగే సవారీ
రబీనే బానది, జోడి