Skip to content

Mudhalenadu

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

మెుదలీనాడు చెలియా చూడు మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం నాగుండె పాడుతున్నది ఏదెదొ నెర్చుకున్నది అయ్యయ్యొ వద్దన్న వినదొయమ్మ ఎదెదొ అవుతున్న ఏట్టాగమ్మ ఓహొ జానెజా మెుదలీనాడు చెలియా చూడు మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం నలు దశల అల్లుకున్న ప్రేమా తనువంత చుట్టుకూంటే మామ ఏమి వింతో కొత్తగుందీ అనుభవం మొదలైతే ముత్యమంత ప్రెమ మనసుల్నె ముంచుతుందే భామా పట్టుకుంటే వదలదులే అది నిజం ఓహుఊహూ ఒహువొ ప్రేమ సంద్రం కీ దగ్గరాయే ప్రేమ చేరనివ్వ లేదే మెుదలీనాడు చెలియా చూడు మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం హృదయంలొ ప్రేమ చలి చూడు లేకుంటే నువవ్వుతావు బీడు దూరమైతే మొడవదోయ్ జీవితం హో ఓహ్ ఓహ్ పెదవుల తో ప్రేమ అను మాట ఎత్తితేనే వచ్చునంటతంటా జీవితాంతం నిదరుండదు అది నిజం ఆహ్హా హా హా వాహువో వ్యధలెన్నొఉన్నా లవ్ లొ అదియు సుఖమేగా మెుదలీనాడు చెలియా చూడు మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం ఊప్పుని వజ్రం అనిపించె కనికట్టప్రేమే చేస్తుందీ అది ఇచ్చే సుఖాలు కొంచం కొంచం వెంటాడు కష్టాలు భద్రం భద్రం ఓహో ఘోరీయే ఓ సన సొనా ఓ సన సొనా ఓ సన సొనా ఓ సన సొనా