Skip to content

Nuvvena

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలవేనా కన్నీరేనా తేనెటీగలాగ కుట్టి తీపిమంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లె సూదిగుచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా