Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
BAVA JALDHI RAVA, Pt. 2
MAMIDI MOUNIKA SINGER, Kalyan Keys
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మోసుకొచ్చినవాని గుమ్మా సోకునంత మూట గట్టి దాసుకొచ్చినవాని బొమ్మా దగ్
గరికి తీసుకుంటారమ్మా! చూసుకపో నచ్చినప్పుడే సుక్కోలి కళ్ళల్లా మెరిసి
నవమ్మా, సేసుకపో తన్నప్పుడే చెప్పిన మాటింట నన్నావే గుమ్మా. బాధ పడకే బం
గారి బొమ్మా, మల్లు బావ తోడున్నాడే పిల్లో. మౌని
క నీకు పేరు తెచ్చిన పాటనమ్మా, మరువపోకే మౌనికమ్
మా. పెన్ను పేపరు సీతా బట్టి సాగే పోదమే కొయిలమ్మా!
మిండే వారి కోడలమ్మా మెట్టినింట అడుగు పెట్టె, సాకలొల్లా ఐలన్నా మి
త్తిదియా వచ్చినాడే. కట్నం పెట్టే పాటేలమ్మా కలిసి ఇంట్లా పోదామమ్
మా. ఆడి బిడ్డలంతా గూడే అసలు కట్నం అడుగుతుండ్రే, తలుపు దియ్యమంటు
న్నారే మేనా గూడలి నీయాలని. మిండే మౌనిక నీవంటి ఆడే విల్లనీయే, అమ్
మ లెక్క చూసుకుంటా. మల్లికార్జున్ ఇచ్చినవంటే నాన్న అని విలుసుకుంటా
పూల దండలు దియ్యావమ్మా, సిలు కొయ్యకు ఎయ్యావమ్మా. బాసింగాలిప్పినంక పూ
ల జడను తీయవమ్మా. ఒక్కొక్క బువ్వ దేనే ఒక్క ముచ్చట చెప్పుతారే, సిగ్
గు లొలిగకే మీనాదాన. సిగనిండా మల్లి పూలు విడుతారే, ఓడి నింపుతారే బా
మ్మ. ముత్తైదువాలంతా వచ్చినారే ముద్దుగుమ్మనవ్వే. నల్లాగి దినమొచ్చే వరకు
మనవన్నీ యాలంటున్నారే, ఏమంటావే నా మౌనిక ఎన్నెల రాత్రిరి ఎల్లిపోనా?
గుండ్రా గుండ్రటి మొఖము దాన, గున్నా గున్నా నడిసే మౌన. అల్లా నే
రెడు కళ్ళ దాన, కళ్ళకు దగ్గకన ముమ్మల జాణ. నున్నా నున్నటి పిదవులా
యే, సన్నా సన్నటి గదువనాయే. సక్కా సక్కటి ముక్కు ఆయే, ముక్కుకు దగ్
గ ముక్కు పుల్లానాయే. మెరిసే కురులేరవుసే జాన, మీసానికి దగ్గరే చం
దాన. మామీ ఈడోరి పిల్లా! వారు మల్లే దండాలడిగినయమ్మ మౌనికమ్మ ఏడు
న్నదని. కురులు ముడిసి సిగనే సుడుతా, సిగ సుట్టు పూలు నేనే విడుతా
అల్లా పొద్దుగాల లేసి తలకు వోసు కోయే గుమ్మ. అలుకు సల్లి ముగ్గు లేసి అం
దరికీ సాయం పెట్టుకారాయే. ఇంటి దేవుడైన వేలాల మల్ల నాకు పూజ సేయే పిల్ల
కూరాళ్ళై రెళ్ళు కదిలేయలేని బూరెలు సేసి మొక్కాలేనే. మాదారోజుల పండుగనట
పోదాంపాయే చిన్నాపురం, జల్దీ తయారవ్వే. మా అత్తగా
రింటికి పోవాలె కదా, అల్లుడి మర్యాద పొందాలె కదా
. చింతాగూడెం దాటాలె కదా, చిన్నాపురం చేరాలె కదా!