Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nuvvu Vijilesthey
Tippu
,
M. M. Keeravani
,
K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నువు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి
నువు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి
అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తే కడతా వడ్డి మీద వడ్డీ
నువు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి
కన్నె body కాదమ్మొ అది జీడిపప్పు జాడి
నిన్ను చూసి పట్టా తప్పే పడుచు రైలు గాడి
ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడి
ఎప్పుడప్పులవుతాడయ్యొ నిన్ను కన్న daddy
వేస్తా బేడి చేస్తా దాడి... సొగసుల బావిని తోడి
రారా రౌడి దాదా కేడి రాత్రికి చూసై త్రిడి
నీ గుర్రం కోసం పెంచా నేనె
నీ గుర్రం కోసం పెంచా నేనె వెచ్చనైన గడ్డి
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి... డిడి
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తే కడతా వడ్డి మీద వడ్డీ
నువు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి... డిడి
కోక bank-u locker లోన దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచ్చుకోవే DD
నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగ సుకపడిపోర దాన్ని నువ్వు వాడి
అరె పుంజుకు కోడి, పంటకు పాడి, నువ్వు నేనొక జోడి
చింతల్ పూడి చిలకల్ పూడి పోదామా జతకూడి
ఓరయ్యొ నీది చెయ్యేకాదు... ఒయ్
ఓరయ్యొ నీది చెయ్యేకాదు విషాక ఉక్కు కడ్డి
నువు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి
అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ
నీ అధరామ్రుతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తే కడతా వడ్డి మీద వడ్డీ
వేస్కో వేస్కో వేస్కో విజిలేస్కో