Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mokka Jonna Thotalo
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మొక్కజొన్న తోటలో
ముసిరిన చీకట్లలలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువ్వు మరువకు మరువకు మవయ్య
మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలలో మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువ్వు మరువకు మరువకు మవయ్య
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగిలి పెట్టువేళ
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగిలి పెట్టువేళ
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
వేళదాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలలో మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువ్వు మరువకు మరువకు మవయ్య
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు
అ అ ఊ
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
నలుగురిలో చిన్న బోయినానని నవ్వుల పాలైతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలలో మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువ్వు మరువకు మరువకు మవయ్య
గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా
గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య