Charanamulane
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
పావన రామ నామ సుధా రస పానము చేసే దెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నెంచే దెన్నటికో
రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జరరామా
చంచల గుణములు మాని సదా నిశ్చల మదియై నుండే దెన్నటికో
పంచ తత్వములు తారక నామము పఠియించుట నాకెన్నటికో
రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జరరామా
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ వృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ వృందలోలం
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం
నందబాలం భజరే నందబాలం
బౄందావన వాసుదేవ వృందలోలం
నందబాలం భజరే నందబాలం
బౄందావన వాసుదేవ వృందలోలం
శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం
హే జై జై రామా జానకి రామా
జై జై రామా జానకి రామా
పావన నామా పట్టాభి రామా
పావన నామా పట్టాభి రామా
నిత్యము నిన్నే కొలిచెద రామా
అహ నిత్యము నిన్నే కొలిచెద రామా
ఆహా రామా అయోధ్య రామా
ఆహా రామా అయోధ్య రామా
రామా రామా రఘుకుల సోమా
అహ రామా రామా రఘుకుల సోమా
జై జై రామా జానకి రామా
జై జై రామా జానకి రామా
జై జై రామా జానకి రామా
రామా రామా