Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mental Madhilo
A.R. Rahman, K. Krishna Chaitanya & Jonita Gandhi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
లైలా...
Like-a like my లైల
Like-a like your లైల
Like-a like my లైల
మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
ఆగిపోనీకు వేగాన్ని
ఏది ఏమైనా గాని
Like-a like my లైల లైల
ఏలుకుందాం ఈ లోకాన్ని
మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
లైలా...
Like-a like my లైల
Like-a like your లైల
Like-a like my లైల
రేపొద్దు మాపొద్దు ఈపోద్దు నాపొద్దు
ఏం కాదులే చూడు చాల్లేదు కంగారు
వెయ్యేళ్ళ సంకెళ్లు వెయ్యాలా బంధాలు
మనకేలా ఆ పోరు OK నా బంగారు
మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
మన మన మన mental మదిలో
గణ గణ గణ గంటల సడితో
టక టక టక తుంటరి లయలో
OK అని చెలరేగాలి
ఆగిపోనీకు వేగాన్ని
ఏది ఏమైనా గాని
Like-a like my లైల లైల
ఏలుకుందాం ఈ లోకాన్ని
మన మన మన (mental మదిలో)
గణ గణ గణ (గంటల సడిలో)
టక టక టక (తుంటరి లయలో)
OK అని చెలరేగాలి
లైలా...
Like-a like my లైల
Like-a like your లైల
Like-a like my లైల
Like-a like your లైల
లైలా...