Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sir Bewarse
Shashank Sheshagiri
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Sir beverse-u batch మాది కానే కాదు
కాని life ఏ option ఇవ్వలా
Bar-u లోన beer-u
తాగే gang-u కానే కాదు
కాని వేరే దారి తోచలా
Last benchని న్యూటన్స్ ని
Nuisance అంటూ తరిమితే
Collage పరువు పోద్ది
మేమంత road ఎక్కితే
Scam-u లైన schem-u లైన
దుమ్ము దులుపుతాములే
Friend క్రిష్నగాడి blessings ఉంటే
Hostel అయినా జనత bar చేసే talent ఉన్నా
Month end pocket money ఉండదే
Plan-uలే బోలెడున్నాయిలా చెయ్యగా
Crezy things-eh
What to do మాకు time లేదులే
కాలమే కాటు వేసే
ఇంత ageలోన అంత కష్టమా
Student life నేరమా
Sir beverse batch మాది కానే కాదు
కాని life ఏ option ఇవ్వలా
Car-u లోన beer-u బీరు తాగే
Gang-u కానే కాదు
కాని వేరే దారి తోచలా
Last benchని న్యూటన్స్ ని
Nuisance అంటూ తరిమితే
Collage పరువు పోద్ది
మేమంత రోడ్డు ఎక్కితే