Skip to content

Ravaya Muddula Mama

K. S. Chithra, S.P. Balasubrahmanyam
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

రావయ్య ముద్దుల మావ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మ మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకునే వెల్లువలో ఝల్లుమనే కథే విందామా రావయ్య ముద్దుల మావ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మ మనసైన మాపటి లగ్గం లోన మన పెళ్లి జరిగేను అక్షంతలెయ్యగా వలపులు రేపు లక్షింతలయ్యేను నీరిక్షనే ఫలియించి వివాహమేకాగా ప్రతిక్షణం మనకింక విలాసమై పోగా కలలే నిజమై సల్లాపమే సన్నాయిగా మోగే హే! రావయ్య ముద్దుల మావ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామోయ్ జంట జాగారం చెయ్యాలమ్మ విరజాజి వేళకు విందులు చేసి విరిసింది నా ఈడు మరుమల్లె పూజకు తొందర చేసి మరిగింది నీ తోడు సుతారమై నా మేను సితారలా మోగే ఉల్లాసమే నాలోన ఉయ్యాలలే ఊగే ఒడిలో ఒదిగే వయ్యారమే సయ్యాటలే కోరే రావయ్య ముద్దుల మావ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మ మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకునే వెల్లువలో ఝల్లుమనే కథే విందామా