Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Lalitha Kalaradhanalo
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేనూ ఉ
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేనూ ఉ
మధుర భారతి పదసన్నిధిలో
మధుర భారతి పదసన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేనూ
ఒదిగే తొలి పువ్వును నేనూ
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేనూ
కృతిని అమ్మని పోతన్నకూ ఉ
కృతిని అమ్మని పోతన్నకూ ఉ మెతుకే కరువై పోలెదా
బ్రతికి వుండగా త్యాగయ్యకూ ఉ
బ్రతికి వుండగా త్యాగయ్యకూఉ బ్రతుకే బరువై పోలెదా
విరిసిన కుసుమం వాడిపోతే కరుణ చూపేదెవరు ఉ ఉ
విరిసిన కుసుమం వాడిపోతే కరుణ చూపేదెవరు ఉ ఉ
పాడేకోకిల మూగపోతే పలకరించేదెవరూ
పాడేకోకిల మూగపోతే పలకరించేదెవరూ
కడుపునింపని కళలెందుకూ
కడుపునింపని కళలెందుకూ తనకు మాలిన ధర్మమెందుకు
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను
మధుర భారతి పదసన్నిధిలో
మధుర భారతి పదసన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను
ఒదిగే తొలి పువ్వును నేను
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను