Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Entha Sogasuga
Ghantasala & P Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఎంత సొగసుగా ఉన్నావూ ఎలా ఒదిగిపోతున్నావూ
కాదనకా ఔననకా కౌగిలిలో దాగున్నావూ
ఎంత సొగసుగా వున్నావూ
ఆహాహాహా
ఎలా ఒదిగి పోతున్నావూ
ఆహహాహా
కాదనకా
అహా
ఔననకా
కౌగిలిలోదాగున్నావూ
ఎంతసొగసుగా ఉన్నావూ
అందీ అందని హంసల నడకలు ముందుకు రమ్మనెనూ
ఆ ఆ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ
ఆ ఆ
అందీ అందని హంసల నడకలు. ముందుకు రమ్మనెనూ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ
నీ తనువే తాకగనే నామది ఝుమ్మనెనూ
ఎంత సొగసుగా వున్నావూ
ఆహాహాహా
ఎలా ఒదిగి పోతున్నావూ
ఆహహాహా
కాదనకా
అహా
ఔననకా
కౌగిలిలోదాగున్నావూ
ఎంతసొగసుగా ఉన్నావూ
తడిసీ తడియని నీలికురులలో కురిసెనుముత్యాలూ
ఆ ఆ
విరిసీ విరియని వాలుకనులలో మెరిసెను నీలాలూ
ఆ ఆ
తడిసీ తడియని నీలికురులలో కురిసెనుముత్యాలూ
విరిసీ విరియని వాలుకనులలో మెరిసెను నీలాలూ
పులకించే పెదవులపై పలికెను పగడాలూ
ఎంత సొగసుగా వున్నావూ
ఆహాహాహా
ఎలా ఒదిగి పోతున్నావూ
ఆహహాహా
కాదనకా
అహా
ఔననకా
కౌగిలిలోదాగున్నావూ
ఎంతసొగసుగా ఉన్నావూ
ఊ ఊ ఊ ఊ