Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oohalu Gusa Gusalade
P. Susheela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
ప్రియా... ఊహు...
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
నను కోరి చేరిన బేల, దూరాన నిలిచేవేల?
నను కోరి చేరిన బేల, దూరాన నిలిచేవేల?
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
దివి మల్లెపందిరి వేసే, భువి పెళ్ళిపీటను వేసే
దివి మల్లెపందిరి వేసే, భువి పెళ్ళిపీటను వేసే
నెర వెన్నెల కురిపించుచూ నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుసగుసలాడే మన హృదయములూయలలూగే